e thegulu nee gudaaramun

F Bb F C
ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయా
F Bb F Bb F
అపాయమేమియు రానేరాదు రానేరాదమ్మ
Bb Dm. C F
లలలాలాలల లలలాలాలల లలలాలాలల లలలా
హల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం – స్తోత్రం
F Dm Bb
1. ఉన్నతమైనదేవునినీవు – నివాసముగాగొని
C F
ఆశ్రయమైన దేవుని నీవు – ఆదాయ పరచితివి
2. గొర్రెపిల్లరక్తముతో – సాతానున్జయించితిమి
ఆత్మతోను వాక్యముతో – అనుదినం జయించెదము
3. దేవునికొరకైమనప్రయాసములు – వ్యర్ధముకానేకావు
కదలకుండా స్థిరముగా ప్రయాసపడేదము
4. మనయొక్కనివాసము – పరలోకమందున్నది
రానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం