Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Dorakunu samasthamu song

Dorakunu Samasthamu Song Lyrics in Telugu

దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకిన దొరుకును యేసు పాదాల చెంత /2/
యేసయ్యా.. యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా… యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా /దొరకును/

1.మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి/2/
పాదాలను ముద్దు పెట్టుకొని – పూసెను విలువైన అత్తరు /2/
చేసెను శ్రేష్టారాధన – దొరికెను పాప క్షమాపణ /2/దొరకును/

2.యాయీరు అను అధికారి యేసు పాదాలను చేరి
బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి /2/
చిన్నదాన లెమ్మని చెప్పి – బ్రతికించెను యేసు దేవుడు /2/
కలిగెను మహదానందం – దొరికెను రక్షణ భాగ్యము /2/దొరకును/

3.పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి
పాదాలపై పడెను పరవశుడై యుండెను /2/
పరలోక దర్శనం – చూచెను తానే స్వయముగా /2/
దొరికెను ప్రభు ముఖ దర్శనం – దొరికెను ఇల మహా భాగ్యం/2/దొరకును/


https://www.youtube.com/watch?v=7nMM4fx4Pnw

Source from: https://www.youtube.com/watch?v=7nMM4fx4Pnw

Dorakunu Samasthamu Song Lyrics in English

Dorakunu samastamu Yesu padaala chenta
Vedakina dorakunu Yesu padaala chenta /2/
Yesayya.. Yesayya.. Nekasadhyamainadi Lene ledayya..
Yesayya.. Yesayya.. Neck samastamu sadhyamenayya… / Dorakunu/

1.Magdalene Mariya Yesu padaalanu cheri
Kannellato kadigi tala ventrukalato tudichi /2/
Paadaalanu muddupettukoni – Poosenu viluvaina attaru /2/
Chesenu sreshtaradhana – Dorakenu papa kshamaapana /2/Dorakunu/

2. Yayeeru anu adhikaari – Yesu padaalanu cheri
Bratimaalukonenu tana pannendendla kumaarthekai /2/
Chinnadaana lemmanicheppi – Bratikinchenu Yesu devudu /2/
Kaligenu maha daanandamu – Dorikenu rakshana bhagyamu /2/Dorakunu/

3. Patmasu dweepamuna – Yohanu Yesuni Chuchi
Padaalapai padenu – paravashudai yundenu /2/
Paraloka darshanam – Chuchenu taane swayamuga /2/
Dorikenu prabhu mukha darshanam – Dorikenu ila maha bhagyamu /2/Dorukunu/