చెప్పలేను బాబోయ్ Telugu Christian Songs Lyrics

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను||

ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2)
ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

కానానులో పెళ్లి విందులో (2)
వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

సమాధిలో శవాన్ని చూచి (2)
కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను||

చెప్పలేను బాబోయ్ Jesus Songs Lyrics in Telugu