చాలునయ్యా చాలునయ్యా
నీ క్రప నాకు చాలునయ్యా
ప్రేమామయుడవై ప్రేమించావు
కరుణమయుడవై కరుణించావు
తల్లిగాలాలించి తండ్రిగాప్రేమించి
ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు (2)
1. జిగటగల ఊబిలో పడియుండగా
నీ అడుగులు స్థిరపరచి నిలిపితివి (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్య
హిమముకంటెను తెల్లగమార్చయ్య
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్య
నా జీవితమంత అర్పంతునీకయ్య
ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు (2)
2. బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రు లేనన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువను లేదయా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నామంచి యేసయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా
నీసాక్షిగా ఇల జీవింతునయ్యా
ప్రేమా.. కరుణా.. నీ క్రపచాలు (2)