Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

వేసారిన మనసే Telugu Christian Songs Lyrics

వేసారిన మనసే ఊగెనే చేజారిన స్ధితికి చేరెనే యే గాయమైన మానదే నాకున్న బలము చాలదే (2) వినిపించు యేసు నీ స్వరం నడిపించు నీతో అనుక్షణం ||వేసారిన|| కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే తాళలేను లేసమైన నీ కోపమే భారము మోపకే లోపమూ చూడకే ఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన|| వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే వీడిపోదు ఆదరించే నీ స్నేహమే తోడుగా ఉండునే – త్రోవను చూపునే చేకటి కమ్మినా క్షేమము … Read more

వేయి నోళ్లతో స్తుతియించినా Telugu Christian Songs Lyrics

వేయి నోళ్లతో స్తుతియించినా నీ ఋణమును నే తీర్చగలనా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా రోగములను భరియించి నా వ్యసనములను వహియించి నా దోషములను క్షమియించి స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా|| శోధనలో నాకు జయమిచ్చి బాధలలో నను ఓదార్చి బలహీనతలో బలమిచ్చి నెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా|| వేయి నోళ్లతో స్తుతియించినా Jesus Songs Lyrics in Telugu

శక్తి చేత కాదనెను Telugu Christian Songs Lyrics

శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను (2) నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి|| ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను (2) ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు (2) ||శక్తి|| ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది (2) యెహొవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు (2) ||శక్తి|| శక్తి చేత కాదనెను Jesus Songs Lyrics in Telugu

శ్రమలందు నీవు Telugu Christian Songs Lyrics

శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు|| శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా? (2) ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు|| శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? (2) ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? (2) ||శ్రమలందు|| శ్రమలందు నీవు Jesus Songs Lyrics in Telugu

శ్రమయైనా బాధైనా Telugu Christian Songs Lyrics

శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2) సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు? శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు యోగ్యుడు శ్రేష్ఠుడు … Read more

శత కోటి రాగాలు వల్లించిన Telugu Christian Songs Lyrics

శత కోటి రాగాలు వల్లించిన నా యేసుకే నేను స్తుతి పాడనా దినమెల్ల ప్రభు సాక్ష్యమే చాటగా ఈ నూతన వత్సరాన అడుగు పెట్టిన – ఆనందించనా హ్యాపీ న్యూ ఇయర్ (2) మై విషెస్ టు ఆల్ హియర్ (2) నా కంటి పాపై నా ఇంటి వెలుగై నన్నాదరించాడు నా యేసుడే నా మంచి కోరి నా మేలు కోరి నను పెంచుతున్నాడు నా యేసుడే నా వల్ల ప్రభుకేమి ఒరిగేది లేదు (2) … Read more

శ్రీ యేసుండు జన్మించె Telugu Christian Songs Lyrics

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు|| ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు|| సత్రమందున పశువులశాల యందున (2) దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు|| పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు|| గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు|| … Read more

Free Downloads of Telugu Birthday Songs: Your Ultimate Guide to Naa Songs

Introduction to Telugu Birthday Songs In Telugu culture, birthdays are not merely a date on the calendar; they are significant life events celebrated with joy, family gatherings, and various traditions. Integral to these celebrations are the vibrant and melodious telugu birthday songs, which enhance the festive atmosphere and bring a unique charm to the occasion. … Read more

Understanding the Lyrics of ‘Melu Cheyaka Neevu Undalevayya’ in English

melu cheyaka neevu undalevayya song lyrics మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను … Read more

Exploring Jesus Songs Lyrics in Telugu: A Spiritual Journey

Introduction to Telugu Jesus Songs Telugu Jesus songs occupy a special place within the Christian community in India, serving as powerful mediums for worship, reflection, and the expression of faith. Rooted in the rich cultural tapestry of the Telugu-speaking population, these songs reflect both traditional and contemporary Christian practices, enriching the spiritual lives of many … Read more