Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

వర్ష ధారగా రావా Telugu Christian Songs Lyrics

వర్ష ధారగా రావా నా యేసయ్యా ఎండిపోయిన భూమి నేనయ్యా (2) ఈ నేలలో పంట లేదయ్యా నా మనస్సులో శాంతి లేదయ్యా (2) వర్ష ధారగా రావా నా యేసయ్యా ఫలింపజేయుమా పరమేశ్వరా (2) పాపములన్ని పరిహరించుమా భయములెల్ల పారద్రోలుమా (2) యేసు నాథుడా నా రక్షకా (4) నీదు కృపతో ఆదరించుమా (2) ||వర్ష|| మనో వ్యధలను గుణపరచుమా తనువు గాయమెల్ల స్వస్థపరచుమా (2) యేసు నాథుడా పరమ వైద్యుడా (4) గాయములెల్ల స్వస్థపరచుమా … Read more

లేచినాడురా Christian Song Lyrics

లేచినాడురాసమాధి గెలచినాడురా (2) యేసులేతునని తా చెప్పినట్లు (2)లేఖనములలో పలికినట్లు ||లేచినాడురా|| భద్రముగా సమాధిపైనపెద్ద రాతిని ఉంచిరి భటులు (2)ముద్ర వేసి రాత్రి అంతా (2)నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా|| పాప భారము లేదు మనకుమరణ భయము లేదు మనకు (2)నరక బాధ లేదు మనకు (2)పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా|| యేసునందే రక్షణ భాగ్యంయేసునందే నిత్య జీవం (2)యేసునందే ఆత్మ శాంతి (2)యేసునందే మోక్ష భాగ్యం ||లేచినాడురా|| పాపులకై వచ్చినాడుపాపులను కరుణించినాడు (2)పాపులను ప్రేమించినాడు … Read more

లేచినాడయ్యా Christian Song Lyrics

లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2) పరమ తండ్రితనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడైలేచినాడయ్యా విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లేలూయా క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లేలూయా ||లేచినాడయ్యా|| శ్రమలనొందెను సిలువ మరణమొందెను లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2) విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) ||క్రీస్తు|| జీవ మార్గము మనకు అనుగ్రహించెను మన పాపములన్ని తుడిచివేసెను (2) ప్రేమయై మనకు జీవమై వెలుగునై … Read more

లే నిలబడు Telugu Christian Songs Lyrics

లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు ||లే నిలబడు|| రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా … Read more

లోకమంతట వెలుగు Telugu Christian Songs Lyrics

లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడుఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2)లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ॥లోకమంతట॥ నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదునేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో నడువక – (2)జీవపువెలుగై యుండుడనె యేసు ॥లోకమంతట॥ ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2)పిల్లయే … Read more

వచ్చింది క్రిస్మస్ వచ్చింది Telugu Christian Songs Lyrics

వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| ఆకాశంలో … Read more

లోకాన ఎదురు చూపులు Telugu Christian Songs Lyrics

లోకాన ఎదురు చూపులు శోకాన ఎద గాయములు యేసులోన ఎదురు చూపులు ఫలియించును ప్రభు వాగ్ధానములు (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| నిండు నూరేళ్లు అబ్రహాము ఎదురు చూసాడు విశ్వాసముతో (2) కన్నాడు పండంటి కుమారుని పొందాడు వాగ్ధాన పుత్రుని (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని ఎదురు చూసెను ఉపవాసముతో (2) చూసింది పరిశుద్ధ తనయుని సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2) … Read more

లోకమును విడచి Telugu Christian Songs Lyrics

లోకమును విడచి వెళ్ళవలెనుగా (2) సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్ ||లోకమును|| యాత్రికులము ఈ దుష్ట లోకములో పాడు లోకములో మనకేది లేదు (2) ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము జాగ్రత్తగానే నడచుకొనెదము (2) ||లోకమును|| మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము (2) నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టుదాము (2) ||లోకమును|| ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2) ప్రభువు చెంతకు వెళ్ళెదము … Read more

వచ్చింది వచ్చింది వచ్చింది Telugu Christian Songs Lyrics

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2) మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ ||వచ్చింది|| రంగురంగు వస్త్రాలు – మురికిగుడ్డల మనస్సులు … Read more

లెమ్ము తేజరిల్లుము అని Telugu Christian Songs Lyrics

లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2) శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి (2) ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత (2) జీవకిరీటము నే … Read more