Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

మట్టినైన నన్ను Telugu Christian Songs Lyrics

మట్టినైన నన్ను మనిషిగా మార్చి జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు (2) ఎంత పాడినా – ఎంత పొగిడినా ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా నీ ఋణమును నేను తీర్చలేనయ్యా నా యేసురాజా నా దైవమా (2) నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే (2) నీ ధర్మశాస్త్రము యధార్థమైనది (2) అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును (2) ||ఎంత పాడినా|| అలసిన వారికి ఆశ్రయపురము … Read more

ఊహించలేని మేలులతో నింపిన Telugu Christian Songs Lyrics

ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2) ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని|| నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు (2) నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని|| ఊహించలేని మేలులతో … Read more

నీ చిత్తమునే Telugu Christian Songs Lyrics

నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని నీ కృపావరమునే దానముగా దయచేసి (2) నీ ప్రేమలో పరవశించి నీ సన్నిధిలో నే చేరి నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను దేవా… నా దేవా… నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే|| హృదయము బద్దలై ఏడ్చిన వేళ కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2) నీ చిత్తముకై నే ఎదురు చూసి నీ బలము పొంద సహియింప చేసి నా ప్రాణమును తృప్తి … Read more

దేవుని ప్రేమ ఇదిగో Telugu Christian Songs Lyrics

దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును ||దేవుని|| సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను ||దేవుని|| మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే ||దేవుని|| యేసు క్రీస్తను పేరున – … Read more

వినుమా యేసుని జననము Telugu Christian Songs Lyrics

వినుమా యేసుని జననము కనుమా కన్య గర్భమందున (2) పరమ దేవుని లేఖనము (2) నెరవేరే గైకొనుమా (2) ఆనందం విరసిల్లె జనమంతా సంతోషం కలిగెను మనకంతా సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత చిరజీవం దిగివచ్చె భువికంతా ||వినుమా|| గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా ||వినుమా|| పాపులనంతా రక్షింపగా పరమును విడిచె యేసు (2) దీనులకంతా శుభవార్తేగా (2) … Read more

చీకటినే తొలగించినది Telugu Christian Songs Lyrics

ప్రేమా … ప్రేమా… యేసూ… నీ ప్రేమా (2) చీకటినే తొలగించినది లోకమునే వెలిగించినది మరణము గెలిచి మార్గము తెరచినది పాపిని నను ప్రేమించినది వెదకి నను రక్షించినది నీతిమంతునిగా ఇల మార్చినది యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా ప్రేమించే నీ మనసే నా అతిశయమయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపయే మేలయ్యా కృపతోనే రక్షించి కాపాడితివయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఈ స్తోత్రార్పణ నీకే యేసయ్యా యేసయ్యా … Read more

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో Telugu Christian Songs Lyrics

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును (2) కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని (2) ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన (2) ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే|| వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2) నా తండ్రీ నీ సన్నిధిలో దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన|| నను దాటిపోని సౌందర్యుడా నా తట్టు తిరిగిన సమరయుడా (2) నా తండ్రీ నీ సన్నిధిలో నీవలె ప్రకాశింతును (2) … Read more

యేసు కోసమే జీవిద్దాం Telugu Christian Songs Lyrics

యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం లోకములో యేసుని ప్రతినిధులం శోధనలెదురైనా అవరోధములెన్నున్నా విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా ||యేసు కోసమే|| నిందారహితులుగా జీవించుట మన పిలుపు నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే ప్రేమయు సహనము యేసుని … Read more

నాలో ఉన్న ఆనందం Telugu Christian Songs Lyrics

నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం నా జీవన ఆధారం నీవే కదా (2) ||నాలో|| నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు నా బలము… నా యేసుడే (2) గాఢాంధకారములో నే సంచరించిననూ ఏ అపాయమునకు నే భయపడను (2) నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము|| నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును నన్నాదరించును నా వెంట వచ్చుఁను (2) చిరకాలము … Read more

దేవుని సముఖ జీవ కవిలెలో Telugu Christian Songs Lyrics

దేవుని సముఖ జీవ కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2) హత సాక్షుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2) విజయవీరుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2) సర్వోన్నతుని పురములలో (2) … Read more