Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

తెల్లారింది వేళ Telugu Christian Songs Lyrics

అన్నయ్య… తెల్లారింది లేరా.. తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా మనమంతా ఆయన సృష్టే రా పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2) అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2) వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2) మరచిపోవునా ||తెల్లారింది|| చిన్నదైన పిచ్చుకైననూ – చింత … Read more

నీవే నా సర్వము Telugu Christian Songs Lyrics

నీవే నా సర్వము నీవే నాకున్నావు నీవే నా సర్వము అన్నిటిలో నీ జీవం నా కొరకు ఇచ్చినందున నీవే నా సర్వము అన్నిటిలో (2) తేనె కంటే మధురము (2) యేసయ్యే నాకు మాధుర్యము రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును యేసయ్యే నాకు మాధుర్యము ||తేనె|| నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే కదా నా ఆధారము నీ పాదములకు మ్రొక్కెదను నీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె|| నీవే పరిహార … Read more

కానరావే అలనాటి కన్నీటి Telugu Christian Songs Lyrics

కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు కదలవేమి అపవాది చెరసాల పునాదులు ఇది నీ లోపమా – మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంఘమా (2) యోచించుమా క్రీస్తు సంఘమా ||కానరావే|| సమూయేలుల నందించే హన్నాలేరి సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2) నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2) నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో కాలేబులెటు పోయిరో ||ఇది నీ లోపమా|| అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2) శ్రమలకే ఎదురు … Read more

నా వేదనలో నా బాధలో Telugu Christian Songs Lyrics

నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో – నా తోడైయున్నావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను మరిచారయ్యా అయినవారే నన్ను అపహసించినారయ్య నా కన్న వారిని నే కోల్పోయినా నా స్వంత జనులే నన్ను నిందించినా కన్నీటిని తుడిచి కౌగిలించినావు కృప చూపి నన్ను రక్షించినావు (2) నన్ను నడిపించు నా … Read more

ఏపాటి దాననయా Telugu Christian Songs Lyrics

ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2) నా దోషము భరియించి నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2) ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది ||ఏపాటి|| కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు (2) అందరు నను విడచినా నను విడువని యేసయ్యా విడువను యెడబాయనని … Read more

అత్యున్నత సింహాసనముపై (యేసన్న)

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2) ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో –హర్ష ధ్వనులతో … Read more

నా దేవ ప్రభువా Telugu Christian Songs Lyrics

నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టము ఏవైనా శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందును నా ప్రభువా ప్రయాణకుండను నడవిలో నా త్రోవ జీకటి కమ్మినను నిద్రించుచుండగా స్వప్నంబునందున నీ చెంత నుందును నా ప్రభువా యాకోబు రీతిగా ఆ మెట్లను స్వర్గంబు జేరను జూడనిమ్ము నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా నీ చెంత నుందును నా ప్రభువా నే నిద్రలేవగా నా తండ్రి నే నీకుం గృతజ్ఞత జెల్లింతును నే … Read more

నీవే నన్ను కోరుకున్నావు Telugu Christian Songs Lyrics

నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే|| నీ అరచేతిలో నను చెక్కుకున్నావు నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు నీ రాజ్యములో నను దాచి ఉంచావు నీ నామములో నను రక్షించావు ||ఎంత|| నీ వాక్యముతో నను శుద్ధి చేసావు నీ రక్తముతో నను కడిగివేసావు నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నను నింపివేసావు … Read more

రక్షకుడా యేసు ప్రభో Telugu Christian Songs Lyrics

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2) ||రక్షకుడా|| సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2) శ్రమ అయిననూ బాధ అయిననూ (2) ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా… ||రక్షకుడా|| ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2) హింస అయిననూ హీనత అయిననూ (2) ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ … Read more

ఎడబాయని నీదు కృప Telugu Christian Songs Lyrics

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2) నన్నెంతగానో బలపరచెను నన్నెంతగానో స్థిరపరచెను (2) నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరచెను (2) ||ఎడబాయని|| కన్నీటి లోయలలో నుండి నన్ను దాటించిన దేవా సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన ప్రభువా (2) ||నన్ను బలపరచెను|| నేనున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే (2) ||నన్ను బలపరచెను|| నేనెదుర్కొనలేని పరిస్థితులు నా … Read more