Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

కృప వెంబడి కృపతో Telugu Christian Songs Lyrics

కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా నను ప్రేమించిన నా యేసయ్యా (2) నను కరుణించిన నా యేసయ్యా (2) ||కృప|| నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2) అవి వర్ణించలేను నా యేసయ్యా అవి వివరింపలేను నా యేసయ్యా (2) నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప|| ఎన్నో దినములు నిన్ను నే విడచితిని ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2) విడువని ఎడబాయని … Read more

హల్లెలూయా యేసు ప్రభున్ Telugu Christian Songs Lyrics

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల|| సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి అగ్నివడగండ్లార మీరు … Read more

క్షణమైన నీవు Telugu Christian Songs Lyrics

క్షణమైన నీవు నను విడచి పోలేదుగా కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2) కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2) ||క్షణమైన|| పర్వతములు అన్ని తొలగిపోయినా నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2) నా వెన్నంటి నా తట్టు నిలచి కన్నీటినంతా తొలగించితివి (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన|| శోధనలు నన్ను చుట్టుముట్టినా శ్రమలే నన్ను కృంగదీసినా (2) నా తండ్రివై నా తోడుగా … Read more

సీయోనులో నుండి నీవు Telugu Christian Songs Lyrics

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2) సమాధానమై – సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2) నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2) నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు విడువవు నను యెడబాయవు నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో|| నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో … Read more

తూర్పు దిక్కు చుక్క బుట్టె Telugu Christian Songs Lyrics

తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా (2) చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు (2) ||తూర్పు దిక్కు|| బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా (2) మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు|| పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా (2) పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు|| బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు (2) బంగారు పాదముల … Read more

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు Telugu Christian Songs Lyrics

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు (యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము|| అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2) యాకోబును ఇశ్రాయేలని దీవించి ఈ పాపిని నీవు విడువక ప్రేమించి నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా నీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము|| జీవాహారము నేనే అని పలికితివి జీవ జలముల ఓరన నను నాటితివి (2) నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి … Read more

సూడ సక్కని బాలుడమ్మో Telugu Christian Songs Lyrics

సూడ సక్కని బాలుడమ్మో బాలుడు కాడు మన దేవుడమ్మో (2) కన్య మరియ గర్భమున ఆ పరిశుద్ధ స్థలమున (2) మనకై జన్మించినాడు మనలను రక్షించినాడు (2) ||సూడ|| బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2) ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2) సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి పరవశించ సాగెను (2) ||సూడ|| … Read more

నిజమైన ద్రాక్షావ Telugu Christian Songs Lyrics

నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే (2) శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన|| అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2) శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన|| నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2) వాడిపోనివ్వక నాకు … Read more

ఎనలేని ప్రేమ Telugu Christian Songs Lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా నా పాపము కొరకు రక్తమును కార్చి ప్రాణమునర్పించిన నా దేవా (2) ఊహించగలనా వర్ణింప తగునా ఆ గొప్ప సిల్వ త్యాగము (2) ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని|| కొరడాలతో హింసించినా మోముపై ఉమ్మి వేసినా (2) చెమట రక్తముగా మారినా (2) ||ఊహించగలనా|| ముళ్ల కిరీటముతో మొత్తినా బల్లెముతో ప్రక్క పొడచినా (2) పరలోక తండ్రియే చేయి విడచినా (2) ||ఊహించగలనా|| ఎనలేని … Read more

అంధకార చెరసాలలో Telugu Christian Songs Lyrics

అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2) భూమియే కంపించెను – చెరసాల అదిరెను వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2) వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో ||అంధకార|| ప్రార్ధన చేసెదము – … Read more