Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

నూతన సంవత్సరం Telugu Christian Songs Lyrics

నూతన సంవత్సరం దయచేసిన దేవా నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2) ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2) అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2) ||నూతన || పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని ||నూతన|| కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా కష్టాలతో నేను సతమతమౌతుండగా … Read more

మంచి దేవుడు నా యేసయ్యా Telugu Christian Songs Lyrics

మంచి దేవుడు నా యేసయ్యా చింతలన్ని బాపునయ్యా హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయ్యా (2) మహిమా ఘనత ప్రభావము నీకే (2) కృపల వెనక కృపను చూపి విడువక నీ కృపలను చూపిన (2) కృపగల నా యేసు రాజా నీ కృప నాకు చాలునయ్యా (2) ||మహిమా|| మహిమ వెంట మహిమ నొసగి నీ రూపమున నన్ను మార్చి (2) మహిమతో నీవుండు చోటుకి మమ్ము ప్రేమతో పిలచితివి (2) ||మహిమా|| … Read more

జాలిగల దైవమా Telugu Christian Songs Lyrics

జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును నీవు దేవుడు సర్వశక్తుడు (2) నీ జాలికి హద్దులే లేవు నీ ప్రేమకు కొలతలే లేవు (2) అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2) ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని దుఃఖములను భరించితివే (2) అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీపైన పడెనే ప్రభూ (2) అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు|| మాదు అతిక్రమములచే గాయపడి … Read more

వధియింపబడిన గొర్రెపిల్లా Telugu Christian Songs Lyrics

హోలీ హోలీ… హోలీ హోలీ… (2) హోలీ హోలీ హోలీ హోలీ హోలీ… యు ఆర్ హోలీ (2) వధియింపబడిన గొర్రెపిల్లా –సింహాసనాసీనుడా (2) నీ రక్తమిచ్చి… ప్రాణమిచ్చి…మమ్ములను కొన్నావే ప్రతి జనములో… నీ ప్రజలను…నీ యాజక రాజ్యము చేసావే రక్షణ జ్ఞానము స్తోత్రము –శక్తియు ఐశ్వర్యము నీదే రాజ్యము బలము ప్రభావము –మహిమ ఘనత నీదే అర్హుడా.. యోగ్యుడా..కృతజ్ఞతకు పాత్రుడా (2) ||వధియింప|| అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు అధికారం ఇచ్చే మహా దేవుడవు … Read more

నీతోనే గడిపేయాలని Telugu Christian Songs Lyrics

ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్ ప్రెయిస్ హిం ఇన్ ద నూన్ ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్ ప్రెయిస్ హిం ఆల్ ద టైం వేకువనే నా దేవుని ఆరాధింతును ప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2) నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అని నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2) నను నడిపించే దైవమా నాతో నిలిచే కేడెమా (2) ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో … Read more

మోకాళ్ళ అనుభవము Telugu Christian Songs Lyrics

మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2) వెలిగే దీపానికి నూనె అవసరం నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2) నూనె లేని దీపము ఆరిపోవును ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ|| శోధనలో పడకుండా ప్రార్ధించుము శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2) కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2) మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2) ||మోకాళ్ళ|| ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా పరలోక సంతోషం దేవుడిచ్చును (2) పట్టుదలతో ప్రార్ధించిన … Read more

స్తుతియు మహిమ ఘనత నీకే Telugu Christian Songs Lyrics

స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు|| మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము (2) మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు (2) నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2) నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు|| నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి (2) జీవమునిచ్చి … Read more

నీకే నా ఆరాధనా Telugu Christian Songs Lyrics

నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2) యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము (2) నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే|| నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2) ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2) ||నీకే|| ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2) ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2) ||నీకే|| నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2) ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2) ||నీకే|| నీకే నా … Read more

దేవునియందు నిరీక్షణ నుంచి Telugu Christian Songs Lyrics

దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా (2) ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2) ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని|| చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2) సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని|| నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2) ఆధారము – ఆదరణ – ఆయనలో (2) … Read more

తప్పిపోయిన గొర్రె Telugu Christian Songs Lyrics

తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా యేసు ప్రేమ నీకు గురుతుందా మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2) కపటము కలిగిన గొర్రె ద్వేషము కలిగిన గొర్రె ఐక్యత లేని గొర్రె యేసు ప్రేమ గురుతుందా (2) మందను వీడినావు – ఒంటరి అయ్యినావు (2) యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2) ||మంచి|| ప్రార్ధన చేయని మనుష్యుడా వాక్యము వదలిన మనుష్యుడా దేవుని మరచిన … Read more