Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసు దేవా నను కొనిపోవా Telugu Christian Songs Lyrics

యేసు దేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా (2) శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను అంత వరకు నీదు శక్తినిమ్మయా నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము ||యేసు|| ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2) … Read more

యేసు ప్రభువే Telugu Christian Songs Lyrics

యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను అందరము – విజయ గీతములు పాడెదము విజయ గీతములు పాడెదము మన శ్రమలలో విజయమునిచ్చెన్ తన రాజ్యమునందు మనలను చేర్చును (2) ఘన విజయమును మనకై పొందెన్ (2) మన విజయము యేసే అని హర్షించెదము (2) ||యేసు|| మనమాయన సంఘముగా తన రక్తము ద్వారా సమకూర్చెను (2) సంఘమునకు శిరస్సాయనే (2) సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2) ||యేసు|| మహోన్నతుడు మహా ఘనుడు మహిమ రాజు మనకు … Read more

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న Telugu Christian Songs Lyrics

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి|| శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2) మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి|| శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2) కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి|| అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న Jesus Songs Lyrics in Telugu

యేసయ్యా నీకే వందనం Telugu Christian Songs Lyrics

భూమ్యాకాశములను సృజియించిన దేవా నీ సన్నిధిలోనే ప్రవేశించెదను నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము మహిమా నీకే… ఘనతా నీకే… ప్రతి దినం నా ఆరాధన నీకే మహిమా నీకే… ఘనతా నీకే… నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే యేసయ్యా.. నీకే వందనం – (4) మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు (2) నీ కౌగిలిలో నను హత్తుకొని అర చేతులలో నను చెక్కుకొని … Read more

యేసయ్యా నీ నామమునే Telugu Christian Songs Lyrics

యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2) నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా (2) ఆరాధనా నీకే (4) ||యేసయ్యా నీ|| ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2) నను వెలుగుగా మార్చినది నాకు జీవమునిచ్చినది (2) నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2) నను నీతిగా మార్చినది నను ఆత్మతో నింపినది (2) నీ నామము.. నీ నామము ||ఆరాధనా|| యేసయ్యా నీ నామమునే Jesus Songs … Read more

యేసయ్యా నీ ప్రేమ Telugu Christian Songs Lyrics

యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం యేసయ్యా నీ మాట – నా దీపం పసి ప్రాయముల నీదు ఒడిలో నివసించెదను చిరకాలములు ||యేసయ్యా|| గాలి వానలో వెలిగే దీపం ఆరదా? ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు నీ మాటలే నా జీవం నీ వెలుగే నా ప్రాణం నీ గానమే నా పాణం నీ రూపమే నా దీపం ||యేసయ్యా|| విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభు అపురూప భావాలతో రాగం … Read more

యేసయ్యా నీ మాటలు Telugu Christian Songs Lyrics

యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము… నా త్రోవకు వెలుగై యున్నది యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో (2) ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము … Read more

యేసయ్యా ప్రాణ నాథా Telugu Christian Songs Lyrics

యేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యా సిలువలో ప్రాణం పెట్టినావయ్యా రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా నన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా మరణాంధకారములో పడియున్న వేళ ఉదయించినావు ఓ నీతి సూర్యుడా (2) కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై (2) నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను (2) ||యేసయ్యా|| మరణ పాశాలన్ని ఛేదించినావు ప్రేమ పాశాలతో దీవించినావు (2) నీ ప్రేమ బానిసగా నను చేసుకున్నావు (2) మోడైన నా బ్రతుకు చిగురింపజేశావు … Read more

యేసు గొరియ పిల్లను నేను Telugu Christian Songs Lyrics

యేసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను (2) దినదినము చనిపోవుచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ|| నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి (2) నా మోమున ఉమ్మి వేయబడినది నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ|| నా చేతుల సంకెళ్ళు పడినవి నా రాతలు చెరిగిపోతున్నవి (2) నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ|| … Read more

యేసు క్రీస్తు పుట్టెను నేడు Telugu Christian Songs Lyrics

యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2) ఇది పండుగ – క్రిస్మస్ పండుగ జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు|| పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2) కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ|| సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2) నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది … Read more