Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసయ్యా నా యేసయ్యా Telugu Christian Songs Lyrics

యేసయ్యా నా యేసయ్యా నాపై నీకెందుకింత ప్రేమయ్యా (2) నా పాపములను క్షమియించినావయ్యా నా దోషమును భరియించినావయ్యా నీ ప్రేమకు కొలతే లేదయ్యా నా దాగు చోటు నీవయ్యా (2) ||యేసయ్యా|| ఆజ్ఞను వినని అవిధేయత నీ సన్నిధి నుండి తొలగించనీ (2) ఉపద్రవములు నన్ను చుట్టుకొనగా ఉపకారిగా నను చేర్చుకొంటివయ్యా (2) ||యేసయ్యా|| లోకపు ఆశతో నిండియుండగా జీవపు ఢంబము మదిని చేరగా (2) చెడిపోయి నేను తిరిగి రాగా నా రాకకై దారిలో వేచియుంటివి … Read more

యేసయ్య నీ ప్రేమ Telugu Christian Songs Lyrics

యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య|| ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే … Read more

యేసయ్య మాట జీవింపజేయు Telugu Christian Songs Lyrics

యేసయ్య మాట జీవింపజేయు లోకంలో యేసయ్య నామం కోరికలన్ని తీర్చును యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును – (2) ||యేసయ్య|| వ్యభిచార స్త్రీ యొక్క పాపము క్షమించె యేసు దేవుడు (2) ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను (2) ఇదే కదా యేసు ప్రేమ క్షమించు ప్రతి పాపము (2) విరిగి నలిగినా హృదయమా యేసుపై వేయుము భారము (2) నీ దుఃఖ దినములు సమాప్తము యేసుని అడిగినచో … Read more

యేసయ్య మాట విలువైన మాట Telugu Christian Songs Lyrics

యేసయ్య మాట విలువైన మాట వినిపించుకోవా సోదరా వినిపించుకోవా సోదరీ (2) నీ గుండెలోన ముద్రించుకోవా ఏ నాటికైనా గమనించలేవా గమనించుము పాటించుము ప్రచురించుము నిన్నూవలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య|| ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2) సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2) దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య|| నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని … Read more

యేసయ్యా కనికరపూర్ణుడా Telugu Christian Songs Lyrics

యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా (2) నీవే నా సంతోష గానము సర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా|| నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2) సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) ||యేసయ్యా|| నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2) అలసిన వారి ఆశను తృప్తిపరచితివి … Read more

యేసయ్యా నా దొరా Telugu Christian Songs Lyrics

యేసయ్యా నా దొరా నీ సాటి ఎవరయ్యా ఈ ధర నా కోసమే వచ్చిన సర్వేశ్వరా నను విడిపించిన కరుణాకరా మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా వేసారిపోనయ్యా ధవళాంబరా (2) ||యేసయ్యా|| మండే నా బ్రతుకే పాటగా నిండైన నీ బ్రతుకే బాటగా (2) పండంటి నీ ప్రేమ తోటలో మెండైన నీ వాక్యపు ఊటలో దొరికింది నా వరాల మూట సప్త స్వరాలే చాలవింక నా నోట (2) ||యేసయ్యా|| నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా … Read more

యేసయ్యా నా ప్రాణనాథా నిను Telugu Christian Songs Lyrics

యేసయ్యా నా ప్రాణనాథా నిను ఆడి పాడి కీర్తించెదను నీవే నా జీవదాత అని లోకమంతా చాటించెదను ||యేసయ్యా|| సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వలోకమును సృష్టించిన సుందరుడా (2) స్తుతి మహిమా ఘనతా నీకే అని సంతసించి స్తోత్రించెదను ||యేసయ్యా|| పాపమే ఎరుగని నీతిమంతుడా పాపిని రక్షించిన నీతిసూర్యుడా (2) పరిశుద్ధ పరలోక తండ్రి అని పరవశించి నే పాడెదను ||యేసయ్యా|| ఆది అంతమైన అల్ఫా ఒమేగా మేఘముపై రానున్న మహిమోన్నతుడా (2) ఉన్నవాడవు అనువాడవు నీవని ఉల్లసించి … Read more

యేసయ్యా నా ప్రాణ నాథా Telugu Christian Songs Lyrics

యేసయ్యా నా ప్రాణ నాథా రుజువాయే – నీ ప్రేమ – నా యెడల – కల్వరిలో – (2) హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా నా యేసయ్యా (2) ||యేసయ్యా|| నన్ను తలంచి ఏతెంచినవే – ఈ ధరకు నా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే – నీ ప్రేమ నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి కడు దీనుడవై నా పాప భారం మోసితివి రిక్తుడవై వేలాడితివే రక్తమే నాకై కార్చితివి ||హల్లెలూయా|| పునరుత్తానుండా … Read more

యేసయ్యా నా యేసయ్యా Telugu Christian Songs Lyrics

యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము|| నా రూపమే మారునంట నిన్ను చూచువేళ నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా అందుండు సర్వ సంపదలన్నీ … Read more

యేసన్న స్వరమన్నా Telugu Christian Songs Lyrics

యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న|| ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచె (2) యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2) అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న|| జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో (2) కలిసిన స్వరము పిలిచిన యేసు (2) పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న|| ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము (2) ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2) కానాను … Read more