Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసయ్యా నిన్ను ప్రేమించువారు Telugu Christian Songs Lyrics

యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2) శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు సకలమైన ఉపద్రవముల నుండి (2) నిర్దోషులై కాపాడబడెదరు అపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారు దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2) సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య|| నిన్ను ప్రేమించువారిని ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2) మా ప్రక్క నిలిచి సింహాల నోటి … Read more

యేసుకు యేసే ఇల సాటి Telugu Christian Songs Lyrics

యేసుకు యేసే ఇల సాటి వివరింపగ నేనేపాటి (2) పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి (2) వివరింపగ నేనేపాటి (2) ||యేసుకు|| రక్షణనిచ్చే రక్షకుడవు విడుదలనిచ్చే విమోచకుడవు (2) ఆదరించే ఆధారణకర్తవు (2) అభిషేకించే అభిషిక్తుడవు (2) ఇలలో ఎవ్వరు నీ సాటి వివరింపగ నేనేపాటి ||పరమ|| శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవు ముక్తినిచ్ఛే ముక్తిదాతవు (2) ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు (2) రాజ్యాలేలే రాజాధి రాజువు (2) ఇలలో ఎవ్వరు నీ సాటి వివరింపగ … Read more

అన్ని కాలంబుల Telugu Christian Songs Lyrics

అన్ని కాలంబుల – నున్న యెహోవా ని నెన్నదరంబయో – కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు లున్నతమై యుండ – మున్నె నీకు ||అన్ని|| నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములను బన్నుగ జేసిన – బలుడ వీవె ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం పన్నతతో నేలు – ప్రభుడ వీవె అన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుo – డవు నీవే … Read more

యెహోవా మహిమ నీ మీద Telugu Christian Songs Lyrics

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2) ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2) లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము (2) చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2) జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2) ||లెమ్ము|| ఒంటరియైన వాడు వేయి మంది … Read more

యెహోవా మా కాపరి Telugu Christian Songs Lyrics

యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా|| వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2) మా ప్రాణములు సేదదీర్చేను నీతి మార్గమున నడిపించెను ||యెహోవా|| కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను (2) మా తోడు నీడై నిలిచి నడచెను శత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా|| పరిశుద్ధాత్మలో ముంచి వేసెను పరమానందము పొంగిపోయెను (2) పరలోకములో … Read more

యెహోవా యీరే Telugu Christian Songs Lyrics

యెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలు యెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయు యెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చు నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టి యెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరు యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత … Read more

యెహోవా నీ నామము Telugu Christian Songs Lyrics

యెహోవానీ నామముఎంతో బలమైనది ఆ…ఆ…ఆ…ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది ||యెహోవా|| మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి(2) యెహోషువాప్రార్ధించగాసూర్యచంద్రుల నాపితివి (2) ||యెహోవా|| నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా(2) అగ్నిలో పడవేసినా భయమేమిలేకుండిరి (2) ||యెహోవా|| సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి(2) ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) ||యెహోవా|| చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా(2) సంఘము ప్రార్ధించగా సంకెళ్ళువిడిపోయెను (2) ||యెహోవా|| పౌలు సీలను … Read more

యేషు మసీహ్ Telugu Christian Songs Lyrics

యేషు మసీహ్ తేరే జైసా హై కోయి నహీ తేరే చరణో మే ఝుకే ఆస్మాన్ ఔర్ మహిమా గాయే జమీన్ (2) హమ్ గాయే హో-స్సనా తూ రాజావో కా హై రాజా తేరీ మహిమా హోవే సదా తూ హై ప్రభు, హమారా ఖుదా (2) ప్యారే పితా తూనే హమ్ సే కిత్నా ప్యార్ కియా హమే పాపోన్ సే చుడానే కో అప్నే బేటే కో కుర్బాన్ కియా (2) హమ్ … Read more

యేసయ్యా నిన్ను చూడాలని Telugu Christian Songs Lyrics

యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2) ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2) ||యేసయ్యా|| అందరు ఉన్నారని అందరు నావారని (2) తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2) చివరికి ఒంటరి నేనైతిని నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా ||యేసయ్యా|| అంధకారములో అంధుడ నేనైతిని … Read more

యేసయ్యా నా హృదయ స్పందన Telugu Christian Songs Lyrics

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే (2) నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే (2) యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే (2) నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2) నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| … Read more