పూరబ్ దిశా మే Telugu Christian Songs Lyrics

పూరబ్ దిశా మే చమ్కా ఏక్ తారా జగ్ సారా రోషన్ హువా భక్తో కె సాగర్ దేఖే తో ఉస్కో ఖుషియాయే ఝూమ్ ఉఁటే (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) బేతలెహెమ్ మే జబ్ జియా యా ఈశు జో జనమ్ లియా ఆకాష్ మే దూర్ చమ్కా తో సారా ఆలం భీ రోషన్ హువా (2) ||పూరబ్|| పండిత్ పూజారి ఏక్ సాత్ మిల్ కర్ గుడియా … Read more

రారాజు జన్మించే ఇలలోన Telugu Christian Songs Lyrics

రారాజు జన్మించే ఇలలోన యేసు రారాజు జన్మించే ఇలలోన (2) ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా రండీ మనమంతా చాటి చెప్పుదాం (2) ఓ సోదరా… ఓ సోదరీ… (2) విష్ యు హాప్పీ క్రిస్మస్ అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2) ||రారాజు|| అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2) రాజులకు రారాజు పుడతాడంటూ లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2) రాజాధి రాజుని … Read more

ప్రభువా నే నిన్ను నమ్మి Telugu Christian Songs Lyrics

ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2) ||ప్రభువా|| గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు (2) ||ప్రభువా|| నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా (2) ||ప్రభువా|| ప్రభువా నే నిన్ను నమ్మి Jesus Songs Lyrics in Telugu

యెహోవా నిస్సీ Telugu Christian Songs Lyrics

యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ – అనుచు పాడెదం మా ధ్వజము విజయ ధ్వజమే (2) యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా|| ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును కలత చెంద కారణమే లేదుగా సడలకుండ కరముల కాధారమై శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2) సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా|| మనయందున్నట్టి బలము చాలును నాధుడేసు సెలవిచ్చెను పోదము ఆయుధములు భుజబలమవసరమా పరమ … Read more

ఇంతవరకు కాపాడినావు Telugu Christian Songs Lyrics

ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా (2) అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా (2) (మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా (2) వందనాలే… ఆ ఆ.. ఆ… వందనాలే… రాజా… వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా (2) (నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) ||వందనాలే|| నిన్న నేడు మారని వాడవు … Read more

నాలో ఉండి నను నడిపించేటి Telugu Christian Songs Lyrics

నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా నాలోని సమస్తమా అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి నను వెలిగించే నా దీపమా యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2) ఆకాశమునుండి వర్షింపజేయువాడవు ఎండిన నేలను చిగురింపజేయువాడవు (2) సృష్టికర్తా సర్వోన్నతుడా మహోన్నతుడా నా యేసయ్యా (2) కోతకాలములో పంటనిచ్చేవాడవు భూమినుండి ఆహారం పుట్టించువాడవు (2) సృష్టికర్తా సర్వోన్నతుడా మహోన్నతుడా నా యేసయ్యా (2) నాలో ఉండి నను నడిపించేటి Jesus Songs Lyrics in … Read more

శాశ్వతమైనది Telugu Christian Songs Lyrics

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె (2) కాచిన కృప ||శాశ్వతమైనది|| నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2) నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2) నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత|| శాశ్వతమైనది Jesus Songs Lyrics … Read more

కష్ట నష్టాలైనా Telugu Christian Songs Lyrics

కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2) ఓ యేసయ్యా… ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే(2) నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట|| కొండగా అండగా – నీవుండగ లోకాన ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట|| కారు మబ్బు కమ్మినా … Read more

ఆహా యేమానందం Telugu Christian Songs Lyrics

ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2) ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2) ||ఆహా|| ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము (2) వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2) ||ఆహా|| అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున (2) రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా|| తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్(2) ఉల్లాసించి మంటి … Read more

చెట్టు చూస్తే పచ్చగుంది Telugu Christian Songs Lyrics

చెట్టు చూస్తే పచ్చగుంది పూత లేదు కాత లేదు (2) వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా రెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా (2) కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే (2) కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా (2) ||చెట్టు|| కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను (2) ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను (2) పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా … Read more