నీ చరణములే నమ్మితి Telugu Christian Songs Lyrics

నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే|| దిక్కిక నీవే చక్కగ రావే (2) మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే|| ఐహిక సుఖము – నరసితి నిత్యము (2) ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే|| న్యాయము గాని – నా క్రియలన్ని (2) రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే|| భావము మార్చి – నావెత దీర్చి (2) దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే … Read more

దేవా పరలోక దుతాలి Telugu Christian Songs Lyrics

దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ (2) దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ మహిమా నీకే మహిమా – (4) ||దేవా|| కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా (2) … Read more

రక్షింపబడిన నీవు Telugu Christian Songs Lyrics

రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు గురి నిలిపి పయనిస్తున్నావా రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు అన్నట్టు జీవిస్తున్నావా (2) యేసే లేని నీ బ్రతుకులో వెలుగే లేదని తెలుసుకో యేసే లేని జీవితానికి విలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన|| మంటితోనే నిను చేసినా కంటి పాపగా కాపాడెనే మాటి మాటికి పడిపోయినా శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2) ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని ఈ లోకం నాదని … Read more

ఆవో ఖుషీ సే Telugu Christian Songs Lyrics

ఆవో ఖుషీ సే హమ్ సబ్ గాయే – ఏక్ మధుర్థం గీత్ ప్రభు యేషు నే జనమ్ లియా – ఝుమ్ ఉఠా సంగీత్ ధర్తీ గాయే అంబర్ గాయే – ప్రభు ఈషూ కే గీత్ పాప్ మిఠానే ప్రేమ్ బడానే – ఆయా మన్ కా మీట్ హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా స స ని ద ప –గ ప ద ని గ ప ద (2) గ … Read more

స్తోత్రబలి స్తోత్రబలి Telugu Christian Songs Lyrics

స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2) నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) ఉరికురికి పనిచేయ … Read more

ఓ యేసు నీ ప్రేమ Telugu Christian Songs Lyrics

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| అగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన … Read more

యేసయ్యా నాకంటూ Telugu Christian Songs Lyrics

యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2) నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా|| లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమ్మినవారు నను వీడగ భారమాయెను (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు … Read more

చూచుచున్నాము నీ వైపు Telugu Christian Songs Lyrics

చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను జాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు|| మేమరులమై యుంటిమి మార్గము వీడి – మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు|| నిను నమ్ము పాపులకు వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు – నీ జగతిలో … Read more

హల్లేలూయని పాడరండి Telugu Christian Songs Lyrics

హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు (2) మరణము గెలిచె గదా మహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని|| పాప బలము మరణ భయము లేదు ఈ జగతిలో (2) మరణపు ముళ్ళు విరిచివేసెను (2) నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని|| ఖాళి సమాధి కనుపరచెనుగా పునరుత్తాన వార్తను (2) జీవము నిండిన దేవుడిలలో (2) యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని|| హల్లేలూయని పాడరండి Jesus Songs Lyrics in Telugu

కొండల తట్టు Telugu Christian Songs Lyrics

కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల|| నీ పాదము తొట్రిల్ల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల|| ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల|| యెహోవాయే నిన్ను కాపాడును కుడి ప్రక్క నీడగా నుండును ||కొండల|| పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులకుండ కాపాడును ||కొండల|| ఎట్టి అపాయమైన రాకుండ ఆయన నీ ప్రాణము కాపాడున్ ||కొండల|| ఇది … Read more