పేద నరుని రూపము Telugu Christian Songs Lyrics

పేద నరుని రూపము ధరించి యేసు రాజు నీ చెంత నిలచె అంగీకరించు-మాయనను (2) ||పేద నరుని|| కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2) నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తనదు రక్తము నీ పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని|| తల వాల్చుటకు ఇల స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2) తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే … Read more

జాగ్రత్త భక్తులారా Telugu Christian Songs Lyrics

జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును వందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చును వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త|| గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త|| మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త|| దైవజనులు కలుతురు గగనమున – … Read more

నే యేసుని వెంబడింతునని Telugu Christian Songs Lyrics

నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని|| నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యేసుని|| కరువులైనను కలతలైనను కలసిరాని కలిమి లేములు కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము ||నే యేసుని|| శ్రమయైననూ బాధలైననూ హింసయైన వస్త్రహీనత ఉపద్రవములు … Read more

ఉతక మీద తలుపు Telugu Christian Songs Lyrics

ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2) జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2) ||ఉతక|| చిన్న జీవులు చీమలు చూడు వాటికి ఏలిక లేనే లేదు (2) అయినను అవి క్రమము గానే నడచును వేసవిలో ఆహారము కూర్చును (2) ||సోమరీ|| చిన్న … Read more

జన్మించె జన్మించె Telugu Christian Songs Lyrics

జన్మించె జన్మించె – రారాజు జన్మించె చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2) హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్ హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ మెర్రీ … Read more

తెల్లారింది వేళ Telugu Christian Songs Lyrics

అన్నయ్య… తెల్లారింది లేరా.. తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా మనమంతా ఆయన సృష్టే రా పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2) అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2) వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2) మరచిపోవునా ||తెల్లారింది|| చిన్నదైన పిచ్చుకైననూ – చింత … Read more

నీవే నా సర్వము Telugu Christian Songs Lyrics

నీవే నా సర్వము నీవే నాకున్నావు నీవే నా సర్వము అన్నిటిలో నీ జీవం నా కొరకు ఇచ్చినందున నీవే నా సర్వము అన్నిటిలో (2) తేనె కంటే మధురము (2) యేసయ్యే నాకు మాధుర్యము రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును యేసయ్యే నాకు మాధుర్యము ||తేనె|| నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే కదా నా ఆధారము నీ పాదములకు మ్రొక్కెదను నీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె|| నీవే పరిహార … Read more

కానరావే అలనాటి కన్నీటి Telugu Christian Songs Lyrics

కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు కదలవేమి అపవాది చెరసాల పునాదులు ఇది నీ లోపమా – మరి నా లోపమా యోచించుమా క్రీస్తు సంఘమా (2) యోచించుమా క్రీస్తు సంఘమా ||కానరావే|| సమూయేలుల నందించే హన్నాలేరి సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2) నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2) నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో కాలేబులెటు పోయిరో ||ఇది నీ లోపమా|| అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2) శ్రమలకే ఎదురు … Read more

నా వేదనలో నా బాధలో Telugu Christian Songs Lyrics

నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో – నా తోడైయున్నావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను మరిచారయ్యా అయినవారే నన్ను అపహసించినారయ్య నా కన్న వారిని నే కోల్పోయినా నా స్వంత జనులే నన్ను నిందించినా కన్నీటిని తుడిచి కౌగిలించినావు కృప చూపి నన్ను రక్షించినావు (2) నన్ను నడిపించు నా … Read more

ఏపాటి దాననయా Telugu Christian Songs Lyrics

ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2) నా దోషము భరియించి నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2) ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది ||ఏపాటి|| కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు (2) అందరు నను విడచినా నను విడువని యేసయ్యా విడువను యెడబాయనని … Read more