మేం క్రైస్తవులం Telugu Christian Songs Lyrics
ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే లక్ష్యంగా మా జీవితాలనే సాక్ష్యంగా నిజదేవుని జనాంగంగా (2) పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము (2) మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం మేం క్రైస్తవులం పరలోక దీపికలం మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం మేం క్రైస్తవులం క్రైస్తవులం మేం క్రైస్తవులం క్రైస్తవులం మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం మేం యేసు రక్తంతో కొనబడిన వారం మేం సత్యమార్గంలో నడిచే వారం (2) … Read more