Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యవ్వనా జనమా Telugu Christian Songs Lyrics

యవ్వనా జనమా ప్రభు యేసులో త్వరపడుమా (2) సమర్పించుము నీ యవ్వనము (2) ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా|| యవ్వనమనునది విలువైనది కదలిపోతే తిరిగి రాదు యవ్వనమందే మన కర్తను స్మరించుమూ కీర్తించుమూ ప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా|| ఈ లోకము వైపు మనసు ఉంచకు క్షనికమైనదీ దాని మెరుపులు నీ మనసా వాచా క్రియలందును ప్రభు యేసును మది నిలుపుకో పరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా|| యవ్వనా జనమా Jesus Songs Lyrics … Read more

యెహెూవాయే నా బలము Telugu Christian Songs Lyrics

యెహెూవాయే నా బలము యెహెూవాయే నా శైలము (2) యెహెూవాయే నా కోటయు యెహెూవాయే నా కేడెము యెహెూవాయే నా శృంగము యెహెూవాయే నా దుర్గము (2) ||యెహెూవాయే|| నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2) నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2) ||యెహెూవాయే|| నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను నా శత్రువులకంటె నన్ను బహుగా తానే … Read more

అన్ని నామముల కన్న ఘనమైన Telugu Christian Songs Lyrics

అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2) నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల|| దేవతలకన్నా దయగలవాడవు క్షమించు మనసున్న మహారాజువు (2) ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల|| గాలి తుఫానులను ఆపినవాడవు నీటిపై నడచిన నిజ దేవుడవు (2) జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు శాంతి సమాధానం నొసగే … Read more

మీరు బహుగా ఫలించినచో Telugu Christian Songs Lyrics

మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు (2) నీరు కట్టిన తోటవలె నీటి వూటవలె నుండెదరు (2) క్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును (2) బలపరచును మీ యెముకలను (2) అధికముగా ఫలించుడి (2) ||మీరు|| చెట్లులేని మెట్టలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు (2) ఎండియున్న నేలనెల్ల నీటిబుగ్గలుగా జేయువాడు (2) మన ప్రభువైన యేసునందు (2) అధికముగా ఫలించుడి (2) ||మీరు|| వడిగా ప్రవహించు … Read more

ముక్తి దిలాయే యీషు నామ్ Telugu Christian Songs Lyrics

ముక్తి దిలాయే యీషు నామ్ శాంతి దిలాయే యీషు నామ్ (2) ధరణి మే తూనే జన్మ లియా యీషు (2) సూలి పర్ హువాఁ విశ్రామ్ (2) ||ముక్తి|| క్రూస్ పర్ అప్నా కోన్ బహాయ (2) సారా చుకాయ దామ్ (2) ||ముక్తి|| యీషు దయాక బెహతా సాగర్ (2) యీషు హై దాత మహాన్ (2) ||ముక్తి|| హమ్ సబ్ కే పాపోంకో మిటానే (2) యీషు హువాఁ బలిదాన్ (2) ||ముక్తి|| … Read more

ముఖ దర్శనం చాలయ్యా Telugu Christian Songs Lyrics

ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా (2) నీ ముఖ దర్శనం చాలయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా … Read more

మూడునాళ్ళ ముచ్చట కోసం Telugu Christian Songs Lyrics

మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా (2) నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలే బంధాలురా (2) వల్లకాటి వరకేరా భవబంధాలు అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా … Read more

మూడు దశాబ్దాల Telugu Christian Songs Lyrics

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని దీవించిన దేవా నీకు వందనం (2) వందనం వందనం… వందనం నీకే మా వందనం (2) దేవా ||మూడు దశాబ్దాల|| పాపులమైన మమ్మును వెదకి రక్షించినందుకు ఏమియు లేని మాకు అన్నిటిని నొసగినందుకు (2) ||వందనం|| బలవంతులుగా చేసి మూడు బాణాలను ఇచ్చినందుకు మా భోజనపు బల్ల చుట్టు ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2) ||వందనం|| మా కష్టాలలో, దుఃఖాలలో మమ్ము కాచిన దేవా మా వ్యాధులను, బాధలను తీర్చిన … Read more

మోసితివా నా కొరకై Telugu Christian Songs Lyrics

మోసితివా నా కొరకై సిలువ వేదనను గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము ||మోసితివా|| అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్ ఏలీ ఏలీలామా సబక్తానీ చే విడిచి దాహము తీర్చను చేదు చిరకను అందించిరిగా ముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజని హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో దేవ నా … Read more

మోయలేని భారమంత Telugu Christian Songs Lyrics

మోయలేని భారమంత సిలువలో మోసావు నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు – (2) కడలి పై నడిచిన పాదాలు సిలువ బరువుకు తడబడి పోయే స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శీలలతో వ్రేళాడే (2) ఇంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారము (2) || మోయలేని || జయము నీకని పలికిన … Read more