Adugaduguna Raktha Bindhuvule Song Lyrics
adugaduguna raktha bindhuvule song lyrics in telugu అడుగడుగున రక్త బింధువులే అణువణువున కొరడా దెబ్బలే (2) నా యేసుకు ముళ్ల కిరీటం భుజములపై సిలువ భారం (2) భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| సిలువ మోయుచు వీపుల వెంట రక్త ధరలే నిన్ను తడిపెను (2) నా ప్రజలారా ఏడవకండి మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|| కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా (2) చివరి రక్త బిందువు లేకుండా నా … Read more