Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

హృదయపూర్వక ఆరాధన Telugu Christian Songs Lyrics

హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే సమర్పణ (2) నిత్యనివాసి సత్యస్వరూపి నీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ|| నా మనసు కదిలించింది నీ ప్రేమ నా మదిలో నివసించింది నీ కరుణ ఎంతో ఉన్నతమైన దేవా (2) క్షేమాధారము రక్షణ మార్గము మాకు సహాయము నీవేగా (2) ||హృదయ|| ఆత్మతో సత్యముతో ఆరాధన నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన నీకై పాడెదను యేసయ్యా (2) కృపామయుడా కరుణ సంపన్నుడా నిత్యము నిన్నే పూజింతును (2) … Read more

హీనమైన బ్రతుకు నాది Telugu Christian Songs Lyrics

హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2) దాపు జేరితిని శరణు కోరితిని దిక్కు నీవే నాకు ఇలలో లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన|| మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2) కరుణించి నన్ను కష్టాలు బాపు (2) కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన|| తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ భార్య భర్తల కన్న మిన్న – మారని … Read more

హల్లే హల్లే హల్లే హల్లేలూయా Telugu Christian Songs Lyrics

హల్లే హల్లే హల్లే హల్లేలూయా ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2) నిను చూడని కనులేల నాకు నిను పాడని గొంతేల నాకు (2) నిను ప్రకటింపని పెదవులేల నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే|| నే పాపిగా జీవించగా నీవు ప్రేమతో చూచావయ్యా (2) నాకు మరణము విధియింపగా నాపై జాలిని చూపితివే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) యేసయ్యా యని మొరపెట్టగా నీ దయ చేత దృష్టించినావే (2) … Read more

హల్లెలూయ పాటలతో Telugu Christian Songs Lyrics

హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో (2) కృపామయుండా నీ మేలులన్ని స్మరించి స్తుతింతును (2) నేనారణ్యా యానములో నిను పలుమార్లు విసిగించినా (2) కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నను మరువక మన్నాను నాకిడితివి (2) ||హల్లెలూయ|| మలినంబైన వలువలతో నే నీ ఎదుట నిలుచుండగా (2) కృపతో నా నేరములను క్షమియించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివి (2) ||హల్లెలూయ|| నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలముచే (2) పక్షిరాజు యవ్వనము వలె నా బలము … Read more

హల్లెలూయ పాట Telugu Christian Songs Lyrics

హల్లెలూయ పాట – యేసయ్య పాట పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ|| కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు (2) … Read more

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు Telugu Christian Songs Lyrics

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2) రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్నవాడా (2) మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ|| సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో (2) ||మహిమా|| కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో (2) ||మహిమా|| ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా యుగయుగముల నిత్యుడా (2) ||మహిమా|| హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు Jesus Songs Lyrics in Telugu

Exploring the Lyrics of ‘Marali Marali Nee Manase’: A Deep Dive

Marali marali nee manase marali lyrics మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారారంటూ మారారంటూ వేషం వేస్తార ఆ వేషంతోనే లోకాన్నెంతో మోసం వేస్తారు || మారాలి మారాలి|| నీ జీవితమంతా ఒక్కోసారి పరీక్ష చేయాలి ఆ పరిక్షలోనే పాపాలన్నీ పెరికి వేయాలి || మారాలి మారాలి|| క్రీస్తు నామం చాటామంటూ గొప్పలు చెబుతారు ఆ సాక్ష్యం కాస్తా సాగకపోతే గోతిలో పడతారు || మారాలి … Read more