Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సహోదరులు ఐక్యత కలిగి Telugu Christian Songs Lyrics

అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| సంఘ సహవాసములో సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) వాక్యమును విడచి ఐక్యత లోపించి తొలగిపోయిరి… ప్రభు … Read more

సాగేటి ఈ జీవ యాత్రలో Telugu Christian Songs Lyrics

సాగేటి ఈ జీవ యాత్రలో రేగేను పెను తుఫానులెన్నో (2) ఆదరించవా నీ జీవ వాక్కుతో సేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2) యేసయ్యా.. ఓ మెసయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి|| సుడి గాలులెన్నో లోక సాగరాన వడిగా నను లాగి పడద్రోసే సమయాన (2) నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2) విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా|| వడ గాటులెన్నో నా పయనములోన నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2) … Read more

సొంతమైపోవాలి నా యేసుతో Telugu Christian Songs Lyrics

సొంతమైపోవాలి నా యేసుతో మిళితమై పోవాలి నా ప్రియునితో (2) సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2) ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో లీనమై పోవాలి ఆ ప్రేమలో (2) నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలియాయెను (2) బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము (2) ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై|| పరదేశిగా నేను వచ్చానిలా తన ప్రేమ కీర్తిని … Read more

సృష్టి కర్తా యేసు దేవా Telugu Christian Songs Lyrics

సృష్టి కర్తా యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును (2) సర్వ లోక నాథా సకలం నీవేగా సర్వ లోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము ||సృష్టి|| కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసము చేసి కనలేని అంధులకు చూపు నొసగి చెవిటి మూగల బాగు పరచితివి నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ|| మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ … Read more

సుందరుడా అతి కాంక్షనీయుడా Telugu Christian Songs Lyrics

సుందరుడా అతి కాంక్షనీయుడా నా ప్రియా రక్షకుడా పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా నాదు విమోచకుడా నీ స్వరము మధురం నీ ముఖము మనోహరము (2) ||సుందరుడా|| కనబడనిమ్ము వినబడనిమ్ము నాదు స్నేహితుడా (2) స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రియుడా నా ప్రాణ నాథుడా (2) సుందరుడా అతి కాంక్షనీయుడా Jesus Songs Lyrics in Telugu

సుందరుడా Christian Song Lyrics

సుందరుడా… అతిశయుడా… మహోన్నతుడా… నా ప్రియుడా (2) పదివేలలో నీవు అతిసుందరుడవు నా ప్రాణప్రియుడవు నీవే షారోను పుష్పమా… లోయలోని పద్మమా… నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా|| నిను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను (4) ||సుందరుడా|| యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా|| సుందరుడా Jesus Songs Lyrics in Telugu

హోసన్న హోసన్నా Telugu Christian Songs Lyrics

నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగుచేయమని కోరెదన్ (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును (2) మన్నైన నేను మహిమగ మారుటకు నీ మహిమను విడచితివే (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) అడుగులు తడబడిన వేళలో నీ కృపతో … Read more

హే ప్రభుయేసు Telugu Christian Songs Lyrics

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా (2) విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2) సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా (2) పతితులు దేవుని సుతులని నేర్పిన (2) హితమతి వీవెగదా ||సిల్వధరా|| పలుకులలో … Read more

హృదయాలనేలే రారాజు Telugu Christian Songs Lyrics

హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2) నీ కొరకే నేను జీవింతును నా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2) నా దరికి చేరి నన్ను ప్రేమించినావా నన్నెంతో ఆదరించి కృప చూపినావా నా హృదయనాథుడా నా యేసువా నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల|| నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా నీ ప్రేమ కౌగిలిలోన నను … Read more

హృదయమనెడు తలుపు నొద్ద Telugu Christian Songs Lyrics

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ|| పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ|| కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ|| ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని నాత … Read more