Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సంతోష వస్త్రం Telugu Christian Songs Lyrics

సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2) సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం మా దేవా నీకే అర్పితం ||సంతోష|| నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో (2) విడువను ఎడబాయనని వాగ్ధానమిచ్చి బలపరచావు (2) ||సంతోషం|| రక్షణ ఆనందం మాకిచ్చావు మా క్రయ ధనమంతా … Read more

సంతోష గీతం పాడెదను Telugu Christian Songs Lyrics

సంతోష గీతం పాడెదను యేసూ నీ ఘనతను చాటెదను (2) స్తోత్రము చెల్లింతును నీ కీర్తి వినిపింతును (2) ||సంతోష|| నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు (2) నా విజ్ఞాపన అలించావు నా మనవి అంగీకరించవు (2) ||సంతోష|| సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు (2) నను బాగుగ పరిశీలించావు నిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష|| సంతోష … Read more

సందేహమేల Christian Song Lyrics

సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే నీ పాప శిక్షను తానే – భరియించెనే (2) ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు – ఎరగనందువు ఎందాక హృదయము బయట – నిలవమందువు (2) యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య … Read more

సాగిపోదును ఆగిపోను నేను Telugu Christian Songs Lyrics

సాగిపోదును – ఆగిపోను నేను విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2) హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2) నా సహాయకుడు – నా కాపరి యేసే (2) హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా పగవాని బానములకైనా – నేను భయపడను (2) నాకు … Read more

సంవత్సరములు వెలుచుండగా Telugu Christian Songs Lyrics

సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు|| గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2) శత్రువల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే|| బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును … Read more

సాగి సాగి పొమ్ము Telugu Christian Songs Lyrics

సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2) యేసుతోనే కడవరకు పరముదాక యేసయ్యతోనే కడవరకు పరముదాక వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2) విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా నా హృదయమా ||సాగి|| ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2) ఇమ్మానుయేలు నీకు తోడుండగా(2) విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా ఎంతో వింతగా ||సాగి|| పాపమందు నిలచిన పడిపోదువు పరలోక యాత్రలో సాగకుందువు (2) ప్రభు యేసు సిలువ చెంత … Read more

సాగేటి ఈ జీవ యాత్రలో Telugu Christian Songs Lyrics

సాగేటి ఈ జీవ యాత్రలో రేగేను పెను తుఫానులెన్నో (2) ఆదరించవా నీ జీవ వాక్కుతో సేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2) యేసయ్యా.. ఓ మెసయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి|| సుడి గాలులెన్నో లోక సాగరాన వడిగా నను లాగి పడద్రోసే సమయాన (2) నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2) విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా|| వడ గాటులెన్నో నా పయనములోన నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2) … Read more

సహోదరులు ఐక్యత కలిగి Telugu Christian Songs Lyrics

అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| సంఘ సహవాసములో సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) వాక్యమును విడచి ఐక్యత లోపించి తొలగిపోయిరి… ప్రభు … Read more

సొంతమైపోవాలి నా యేసుతో Telugu Christian Songs Lyrics

సొంతమైపోవాలి నా యేసుతో మిళితమై పోవాలి నా ప్రియునితో (2) సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2) ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో లీనమై పోవాలి ఆ ప్రేమలో (2) నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలియాయెను (2) బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము (2) ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై|| పరదేశిగా నేను వచ్చానిలా తన ప్రేమ కీర్తిని … Read more

సృష్టి కర్తా యేసు దేవా Telugu Christian Songs Lyrics

సృష్టి కర్తా యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును (2) సర్వ లోక నాథా సకలం నీవేగా సర్వ లోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము ||సృష్టి|| కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసము చేసి కనలేని అంధులకు చూపు నొసగి చెవిటి మూగల బాగు పరచితివి నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ|| మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ … Read more