Junte Thene Kanna Teeyanidi Song Lyrics
junte thene kanna teeyanidi song lyrics in telugu జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను (2) జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె|| యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2) నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె|| యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి … Read more