Exploring the Lyrics of ‘Hosanna Jayame’: A Journey Through Meaning and Emotion
Conclusion: The Enduring Spirit of ‘Hosanna Jayame’ Hosanna jayame song lyrics యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే – హోసన్నా జయమే హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) భయము లేదు జయము మనదే (2) విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా|| శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2) … Read more