వర్షింపనీ వర్షింపనీ Telugu Christian Songs Lyrics
వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ (2) నీ వాక్యపు చినుకుతో జీవింపనీ యేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ (2) ||వర్షింపనీ|| ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించి సజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి (2) ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ (2) ||వర్షింపనీ|| ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి సజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి (2) దాహం గొన్న … Read more