యేసు ప్రభువా నీవే Telugu Christian Songs Lyrics
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణా (2) హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు|| గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2) మహిమా నిరీక్షణా నీవే నిశ్చయముగా నిన్ను చూతును (2) యేసు ప్రభో జయహో (4) ||యేసు|| నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2) ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నే పొందుదును (2) యేసు ప్రభో జయహో (4) ||యేసు|| ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ … Read more