Yesayya Puttadani ( Christmas Song ) – A R Stevenson – Telugu Christian Song
Ambaraniki antela sambaralo chatala lyrics in telugu అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని 1. ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇకపోయాయి (2), విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2), 2. దివిజనాలు సమకురాయి ఘనస్వరాలు వినిపించాయి (2), పరముకు నడిపించే మార్గము చూపించే (2), 3. సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి (2), ఇలలో నశియించే జనులను ప్రేమించే (2), yesayya puttadani song lyrics