Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసు వంటి సుందరుడు Telugu Christian Songs Lyrics

యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను ||యేసు|| యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి ||యేసు|| దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము … Read more

యేసు రాజా అర్పించెదనయ్యా Telugu Christian Songs Lyrics

యేసు రాజా… అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా|| పాపములో చిక్కిన నన్ను శిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2) విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2) రమ్మని పిలిచావు అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా|| నీ ఆత్మతో ఆకర్షించి నీ కృపతో నను వెంబడించి (2) ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2) ఎలుగెత్తి చాటెదను అయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా|| అర్పించెదనయ్యా నీకే నా ఈ శేష జీవితం … Read more

యేసు పరిశుద్ధ నామమునకు Telugu Christian Songs Lyrics

యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము (2) ఇహపరమున మేలైన నామము శక్తి గల్గినట్టి నామమిది (2) పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు|| సైతానున్‌ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది (2) జయమొందెదము ఈ నామమున (2) ||యేసు|| నశించు పాపుల రక్షించు లోక మున కేతెంచిన నామమిది (2) పరలోకమున చేర్చు నామమిది (2) ||యేసు|| ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది (2) లోకమంతా ప్రకాశించే నామమిది … Read more

యేసు రక్షకా Telugu Christian Songs Lyrics

యేసు రక్షకా శతకోటి స్తోత్రం జీవన దాత కోటి కోటి స్తోత్రం యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2) నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2) యేసు ఆరాధించెదను – ఆరాధించెదను శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2) నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2) చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా|| పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2) తన … Read more

యేసు రక్తములో Telugu Christian Songs Lyrics

యేసు రక్తములో నాకు జయమే జయము ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2) జయం జయం జయం జయం – నా యేసునిలో జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో|| పాపాలను క్షమియించి – శాపాలను భరియించి విడుదలను కలిగించే యేసు రక్తము మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి పరలోకానికి చేర్చే యేసు రక్తము (2) అమూల్యమైనది పవిత్రమైనది ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం|| శోధనలలో … Read more

యేసు రక్తము రక్తము Telugu Christian Songs Lyrics

యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము (2) బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు మన … Read more

యేసు రక్తమే జయము Telugu Christian Songs Lyrics

యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2) ||యేసు|| బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2) శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2) మృత్యువునే గెలుచు రక్తము పాతాలం మూయు రక్తము నరకాన్ని బంధించిన జయశీలి అధిపతి రారాజు … Read more

యేసు రక్తమే జయం Telugu Christian Songs Lyrics

యేసు రక్తమే జయం…యేసు రక్తమే జయం యేసు నామం ఉన్నత నామం (2) పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2) ఆశలన్ని అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము (2) యెహోవా దయాళుడు…యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును (2) ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2) శ్రమయు బాధ హింస అయిననూ … Read more

యేసు రాజ్యమునకు సైనికులం Telugu Christian Songs Lyrics

యేసు రాజ్యమునకు సైనికులం పరమునకు మనమే వారసులం (2) ప్రేమ పంచిన దేవుని శిష్యులం ఎదురు బెదురూ ఎరుగని వారలం (2) కారు చీకటి కమ్మిన లోకము కాదు మన ప్రభువుకు సమ్మతము ఆత్మలు నశియించుట ఘోరము వారి రక్షణయే మన భారము (2) వెలుగే మనమని సెలవిచ్ఛేనని అప్పగించిన పని జరిగింతుము (2) ||ప్రేమ పంచిన|| వలదు నీ మదిలో సందేహము ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము తగిన రీతి తలాంతులు నొసగును నిన్ను అద్భుత … Read more

యేసు రాజ నాలో నిన్ను Telugu Christian Songs Lyrics

యేసు రాజ నాలో నిన్ను చూడనీ త్వరలో నీలో నన్ను సాగనీ (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ|| తరిమే తరతరాల ఒరవడిలో ఉరికే పరిసరాల సవ్వడిలో (2) నీ తోడే చాలని – నీ నీడే మేలని నా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా|| పెరిగే అన్యాయపు చీకటిలో కరిగే అనురాగపు వాకిటలో (2) నీ మాట చాలని – నీ బాట … Read more