యెహోవా నాకు వెలుగాయె Telugu Christian Songs Lyrics
యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయ్యె నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2) నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే (2) నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను (2) ||యెహోవా|| నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే (2) నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను (2) ||యెహోవా|| నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను (2) ఆపత్కాలములో … Read more