Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యెహోవా నీదు మేలులను Telugu Christian Songs Lyrics

యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం దైవం నీవయ్యా పాపిని నేనయ్యా నీదు రక్తముతో నన్ను కడుగు జీవం నీవయ్యా జీవితం నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు కారణ భూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు మరనాత యేసు నాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు ఘనుడా సిల్వ ధరుడా అమూల్యం నీదు రుధిరం (2) ఓ… నిన్ను ఆరాధించే బ్రతుకు … Read more

యేసయ్య నామము Telugu Christian Songs Lyrics

యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను (2) ||యేసయ్య|| రోగ భయం – మరణ భయం తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య|| అపాయమేమియు దరికి రాదు కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య|| పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య|| యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య|| … Read more

అన్ని నామముల కన్న Telugu Christian Songs Lyrics

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2) పాపముల నుండి విడిపించును యేసుని నామము (2) నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము (2) ||యేసు నామము || సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు … Read more

యవ్వనుడా Telugu Christian Songs Lyrics

యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు? యవ్వనుడా యవ్వనుడా నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు? ||యవ్వనుడా|| దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2) యేసయ్యను స్వీకరించి వెంబడించుము (2) అపజయమే ఎరుగక సాగిపోవుము (2) ||యవ్వనుడా|| అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము ఇతరులకొక మాదిరిగా జీవించుము (2) పాపమనే చీకటిలో ఉన్నవారిని (2) నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము (2) ||యవ్వనుడా|| యవ్వనుడా యవ్వనుడా ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా యవ్వనుడా Jesus … Read more

యవ్వనులారా మీరు Telugu Christian Songs Lyrics

యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి సమృద్ధియైన జీవము నొందుటకు – (2) ఆహాహా హల్లెలూయా – (6) ప్రభు యేసు మన కొరకు సిలువపై బలియాయెను (2) మీ పాపమునొప్పుకొనిన (2) క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా|| ప్రభు యేసుని స్వరమును వినుచు ఆ ప్రభుని వెంబడించిన (2) కాపాడును దుష్టుని నుండి (2) నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా|| చేపట్టి జీవ వాక్యము జ్యోతుల వలె ఇహమందున (2) … Read more

యాకోబు బావి కాడ Telugu Christian Songs Lyrics

యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2) దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2) నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు|| అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయె మీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె (2) నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2) చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు|| అయినా … Read more

యావే Telugu Christian Songs Lyrics

భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను (2) యావే నీవే నా దైవం – తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2) మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను (2) మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా (2) ||యావే|| ఓటమిని … Read more

యుగయుగాలు మారిపోనిది Telugu Christian Songs Lyrics

యుగయుగాలు మారిపోనిది తరతరాలు తరిగిపోనిది ప్రియ యేసు రాజు నీ ప్రేమా నిను ఎన్నడు వీడిపోనిది నీకు ఎవ్వరు చూపలేనిది ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది హద్దే లేని ఆ దివ్య ప్రేమతో కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో నీ కోసమే బలి అయిన దైవము రా (2) లోకంతో స్నేహమొద్దు రా చివరికి చింతే మిగులు రా పాపానికి లొంగిపోకు రా అది మరణ త్రోవ రా (2) నీ దేహం దేవాలయము రా … Read more

యెహోవా నా బలమా Telugu Christian Songs Lyrics

యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ (2) వరదవలె భక్తిహీనులు పొర్లిన (2) విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2) తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2) ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును (2) జలరాసులనుండి బలమైన … Read more

యెహోవా నా కాపరి (లోయలలో) Telugu Christian Songs Lyrics

యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి నాకు లేమి లేదు – (2) లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా|| పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును (2) శాంతికరమగు జలముల కడకు నన్ను నడిపించును (2) ||లోయలలో|| గాఢాంధకారపు లోయలలో సంచరించినను (2) అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా (2) ||లోయలలో|| తన నామమున్ బట్టి నన్ను నీతి మార్గములో (2) త్రోవ చూపి … Read more