Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

anthyadhinamula yendu memundaga అంత్య దినములందు మేం ఉండగా నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా

[ad_1]

అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చేదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం -2అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2 1. ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని – జడియకుండ సాక్ష్యమిచ్చెదం పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ – ప్రభుని గూర్చి మాటలాడేదం -2 మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చెదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం -2 అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -22. ఎండిన ఈ ఎముకలన్ని యేసులో జీవించులాగ – ప్రవచనాన్ని ఎత్తి చెప్పెదం మండుతూ ప్రకాశించు దీపమై యెహాను లాగ – ప్రభుని త్రోవ సరళపరచెదం -2 మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చెదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం -2 అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2



[ad_2]

Source link