Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Anni namamula Kanna pai

అన్ని నామములకన్నా పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ తగినది – క్రిస్తేసు నామము

యేసు నామము జయం జయము
సాతాన్ శక్తుల్ లయం లయము……
హల్లెలుయా హోసన్నా హల్లెలుయా – హల్లెలుయా ఆమెన్

పాపముల నుండి విడిపించును – యేసుని నామము
నిత్య నరకాగ్ని లో నుండి రక్షించును- క్రీస్తేసుని నామము..

శరీర వ్యాధులన్ని బాగు చెయును నజరేయుడైన
యేసు నామము
సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన క్రిస్తు నామము

సాతాను పై అధికారమిచ్చును – శక్తి కలిగిన యేసు నామము
శత్రు సముహము పై జయము నిచ్చును – జయశీలుడైన యేసు నామము


Anni namamula Kanna pai