[ad_1]
అందమే రూపు దాల్చె – దైవ వాక్కునకే (2)1.ఇలలోన స్త్రీలలోన – సాటిలేని మేటియైన (2) కన్య మరియ గర్భమందు – బాలునిగ జననమొందె (2) ఇదిగో శుభవార్త – శుభవార్త IIఅందమేII2.ఇలలోన పాపభారం – తొలగింప దైవసుతుడు (2) పరలోక ప్రభుని ఆజ్ఞ – నెరవేర సమయమాయె (2) ఇదిగో శుభవార్త – శుభవార్తIIఅందమేII
[ad_2]
Source link