Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

అద్వితీయ సత్య దేవుడు Telugu Christian Songs Lyrics

అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ||

పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం (2)
హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ||

అద్వితీయ సత్య దేవుడు Jesus Songs Lyrics in Telugu


అద్వితీయ సత్య దేవుడు Telugu Christian Songs Lyrics