ఆరిపోయే దీపంలా Telugu Christian Songs Lyrics

ఆరిపోయే దీపంలా
ఆగిపోదా ఈ జీవితం (2)

మారలేని లోకమందు
మారలేవా జీవితాన (2)
మార్చుకో నీ జీవితం
చేర్చుకో ఆ దేవుని (2)
ఆ దేవుని (2) ||ఆరిపోయే||

లోతు లేని లోకమందు
చూడలేవా చోటు కోసం (2)
చూడుమా ఆ దేవుని
వేడుమా ఆ దేవుని (2)
ఆ దేవుని (2) ||ఆరిపోయే||

ఆరిపోయే దీపంలా Jesus Songs Lyrics in Telugu


ఆరిపోయే దీపంలా Telugu Christian Songs Lyrics