ఆనంద తైలాభిషేకము Telugu Christian Songs Lyrics

ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా
పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా

ఎండిన ఎముకలు జీవింప జేయుము
ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2) ||ఆనంద||

అరణ్య భూమిని ఫలియింప జేయుము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద||

యవ్వనులకు నీ దర్శన మిమ్ము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద||

ఆనంద తైలాభిషేకము Jesus Songs Lyrics in Telugu


ఆనంద తైలాభిషేకము Telugu Christian Songs Lyrics