Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఆహా యేమానందం Telugu Christian Songs Lyrics

ఆహా యేమానందం ఆహా యేమానందము
చెప్ప శక్యమా (2)
ఆహా మా రాజగు యేసు మా వృజినముల
మన్నించి వేసెను (2) ||ఆహా||

ముదముతో నాడుచు కూడుచు పాడుచు
ఆర్భాటించెదము (2)
వెదకుచు వచ్చిన యేసును హృదయాన
కోరి స్తుతింతుము (2) ||ఆహా||

అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
గ్రహించినందున (2)
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము
నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా||

తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
మేడపై జయ జెండాల్(2)
ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన
రాజున్ స్తుతింతుము (2) ||ఆహా||

ఆహా యేమానందం Jesus Songs Lyrics in Telugu


ఆహా యేమానందం Telugu Christian Songs Lyrics